ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లా వుడ్​హౌస్​పేట గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

one man death in a road accident at sangam nellore district
గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

By

Published : Aug 17, 2020, 12:01 PM IST

నెల్లూరు జిల్లా సంగం మండలం వుడ్​హౌస్​పేట గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. రహదారిపై నడుస్తూ వెళ్తున్న కృష్ణయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details