ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి కోటయ్యకు అస్వస్థత.. నెల్లూరు జీజీహెచ్​కు తరలింపు - Once again Kotayya fell ill and Moved to Nellore ggh

నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపొడి వాసి కోటయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పెరిగిన నేపథ్యంలో నెల్లూరు జీజీహెచ్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

మరోసారి కోటయ్యకు అస్వస్థత.. నెల్లూరు జీజీహెచ్​కు తరలింపు
మరోసారి కోటయ్యకు అస్వస్థత.. నెల్లూరు జీజీహెచ్​కు తరలింపు

By

Published : May 23, 2021, 10:21 PM IST

నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపొడి వాసి కోటయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్యకు మరోసారి షుగర్ లెవల్స్ పెరిగిన నేపథ్యంలో అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details