ROAD ACCIDENT: నెల్లూరు జిల్లా మర్రిపాడు సమీపంలో అల్లంపాడు క్రాస్ రోడ్డు దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తెల్లవారుజామున అల్లంపాడు క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు వయసు ఉండొచ్చని సమాచారం. మర్రిపాడు ఎస్సై రాజేష్,ఏఎస్ఐ శ్రీనివాసలు రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
నెల్లూరు - ముంబై రహదారిపై వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. - old man died
ROAD ACCIDENT: నెల్లూరు జిల్లాలో నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు. జాతీయ రహదారిపై పడి ఉన్న శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.
రోడ్డు ప్రమాదం