accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. డ్రైవర్ మృతి - lorry and oil tanker accident news
నెల్లూరు జిల్లా కావలి శివారు మద్దూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదంతో 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారును మరో లారీ ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో ప్రాణపాయం తప్పింది.
oil tanker and lorry accident in kavali
.