ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఈటీవీ భారత్' కథనానికి స్పందన - venkatagiri news updates

నెల్లూరు జిల్లాలో 'ఈటీవీ భారత్' కథనానికి స్పందన లభించింది. వెంకటగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయాలు జరపకపోవడం, ప్రజలు గుమిగూడటానికి కారణాలపై ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి వ్యాపారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు.

officers responce with ETV-ETV BHARAT story in nellore district
దూరం దూరంగా పండ్లు విక్రయిస్తున్న వ్యాపారులు

By

Published : Apr 26, 2020, 1:01 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో కూరగాయలు, పండ్లు విక్రయించడంతో పట్టణంలో రద్దీ తగ్గింది. రెండు రోజుల కిందట పట్టణంలో పండ్ల అమ్మకాలు సాగిస్తున్న దృశ్యాలు ఈటీవీ భారత్​లో ప్రసారమైన సంగతి తెలిసిందే. స్పందించిన అధికారులు వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కేటాయించిన స్థలంలోనే విక్రయాలు జరపాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details