నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని అధికారులు పురుగులు పట్టిన బియ్యాన్ని రేషన్ వాహనాలు ద్వారా పంపిణీ చేస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఇలాంటి బియ్యాన్ని పంపిణీ చేయటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైన అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని కోరారు.
పురుగుల బియ్యాన్ని పంపిణీ చేసిన అధికారులు - నెల్లూరు జిల్లా వార్తలు
నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రజలు అధికారుల పనితీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పురుగులు పట్టిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని కోరారు.
రేషన్ బియ్యం