ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గెలిచేందుకు వైకాపా అరాచకాలకు పాల్పడుతోంది' - కేంద్ర ఎన్నికల సంఘమైనా జోక్యం వార్తలు

రౌడీ పాలనకు ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి. నెల్లూరులో మాట్లాడిన ఆయన అధికార పార్టీ తీరుపై ధ్వజమెత్తారు.

Nuda Chairman Kota Reddy Srinivasalu Reddy
జగన్​పై మండిపడ్డ నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

By

Published : Mar 13, 2020, 12:58 PM IST

జగన్​పై మండిపడ్డ నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

ముఖ్యమంత్రి జగన్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా అరాచకాలు సృష్టిస్తోందని తెదేపా నేత, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. నెల్లూరులో అధికారుల ముందే నామినేషన్ పత్రాలు చించేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details