ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు - ntr jayanthi celebrations in nellore dist

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ntr jayanthi celebrations in nellore dist
నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

By

Published : May 28, 2020, 1:58 PM IST

Updated : May 29, 2020, 6:59 AM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేశారని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కొనియాడారు. పేదల అభివృద్ధి కోసం శ్రమించిన మహానేత ఎన్టీఆర్ పేరుతో.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాకు నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.

Last Updated : May 29, 2020, 6:59 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details