మీడియాను అడ్డుకోవడం కాదు... ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలని మాజీమంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. పలు ఛానళ్ల ప్రసారాలను మళ్లీ నిలిపివేయడం... ఈటీవీకి అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం కక్ష సాధింపేనని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే అనుమతి ఇవ్వనట్టు కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
'మీడియాను అడ్డుకోవడం కాదు... ఎదుర్కొనే దమ్ముండాలి' - మాజీ మంత్రి సోమిరెడ్డి వార్తలు
మీడియాను అడ్డుకోవడం కాదు... ఏ ప్రభుత్వానికైనా, పార్టీకైనా విమర్శలను ఎదుర్కొనే దమ్ముండాలని మాజీమంత్రి సోమిరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.
!['మీడియాను అడ్డుకోవడం కాదు... ఎదుర్కొనే దమ్ముండాలి' Not blocking the media government should have guts for facing criticism says former minister Somireddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5367209-551-5367209-1576275252142.jpg)
ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి
ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి సోమిరెడ్డి
ఇదీ చదవండి: 'జగన్ ఒక నియంత... సభాపతి, మంత్రులు డమ్మీలు'