సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో భక్తుల సందడి - nellore district newsupdates
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దంపతులు అమ్మవారికి పూజ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో భక్తుల సందడి
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. కొత్త ఏడాదితో భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో సుందరంగా అలంకరణ చేశారు. ఆలయం గర్భగుడి వద్ద స్వర్ణ కవచంతో అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దంపతులు పూజ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దువ్వూరు బాలచంద్రారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.