'మెరుగ్గా కరోనాకు గురైన యువకుడి ఆరోగ్య పరిస్థితి' - ఆంధ్రో కరోనా
రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో నమోదైన తొలి కరోనా కేసులో బాధితుడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నామని నోడల్ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. ఇటలీ నుంచి వచ్చిన ఆ వ్యక్తికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని నోడల్ అధికారి తెలిపారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై.... నోడల్ అధికారి వినోద్‌కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
!['మెరుగ్గా కరోనాకు గురైన యువకుడి ఆరోగ్య పరిస్థితి' NODAL OFFICER](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6453604-352-6453604-1584533443463.jpg)
'మెరుగ్గా నెల్లూరు జిల్లాలో కరోనాకు గురైన యువకుడి పరిస్థితి'
.
'మెరుగ్గా నెల్లూరు జిల్లాలో కరోనాకు గురైన యువకుడి పరిస్థితి'