ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రెడ్​జోన్లలో పరిశ్రమలకు అనుమతి లేదు' - no industries are held at red zone in nellore

నెల్లూరు జిల్లాలో వివిధ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల అనుమతికి చర్యలు చేపడుతున్నట్లు... పరిశ్రమల శాఖ ఇన్​ఛార్జి జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. అయితే రెడ్​జోన్లలో పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.

no industries are held at red zone areas says Joint Director of Industries prasad
రెడ్​జోన్లలో పరిశ్రమలకు అనుమతి లేదన్న ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్

By

Published : Apr 23, 2020, 8:33 AM IST

నెల్లూరు జిల్లాలో ఆహార, వైద్య, విద్యుత్, డైరీ ఉత్పత్తులు నిత్యావసరాలకు సంబంధించిన పరిశ్రమల అనుమతి మంజూరు కోసం చర్యలు చేపడుతున్నామని... పరిశ్రమల శాఖ ఇన్​ఛార్జి జాయింట్ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. రెడ్​జోన్​లో ఎటువంటి పరిశ్రమలకు అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. వాటిలో పనిచేయటానికి కేవలం మండలాల్లో నివసిస్తున్న కార్మికులను మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి:నెల్లూరులో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details