నెల్లూరు జీజీహెచ్లో కొవిడ్ పడకల కోసం బాధితులు పడిగాపులు కాస్తున్నారు. ఇంటికి వెళ్లలేక.. ఆసుపత్రిలో పడకలు లభించక బయటే నిరీక్షిస్తున్నారు. అడ్మిషన్ తీసుకున్నప్పటికీ బెడ్ దొరుకుతుందో.. లేదో అని వారు ఆందోోళన వ్యక్తం చేస్తున్నారు.
పడకల కోసం పడిగాపులు.. ఆసుపత్రి వరండాలోనే నిరీక్షణ - నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రి
ఓ పక్క కొవిడ్ విజృంభణ కొనసాగుతుండగా.. మరో వైపు ఆసుపత్రిలో పడకలు లేక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్మిషన్ తీసుకుని పడకల కోసం పడిగాపులు కాస్తున్నారు.
కరోనా పడకల కోసం నెల్లూరు జిల్లా ఆస్పత్రిలో నిరీక్షణ