ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నివర్ ఎఫెక్ట్​: ఇంకా కోలుకోని కొండమీద కొండూరు గ్రామం - nivar effect in nellore

నివర్ ప్రభావానికి ఇంకా పలు గ్రామాలు కోలుకోలేదు. ఇంకా ముంపులోనే జీవనం సాగిస్తున్నారు. తాగటానికి నీరులేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

నివర్ ఎఫెక్ట్​: ఇంకా కోలుకోలేని కొండమీద కొండూరు గ్రామం
నివర్ ఎఫెక్ట్​: ఇంకా కోలుకోలేని కొండమీద కొండూరు గ్రామం

By

Published : Dec 3, 2020, 10:46 PM IST


నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని కొండమీద కొండూరు గ్రామంలో తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతుంది. నివర్ తాకిడికి కొండమీద కొండూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరు రోజుల నుంచి ఆ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉద్ధృతికి నీటిలో మునిగి 800 ఎకరాల్లో నారు పూర్తిగా కుళ్లిపోయింది. నష్టపోయిన తమని ఆదుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details