ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేటలో దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవయ్య - నాయుడుపేటలో దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవయ్య

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నిర్మించిన కొత్త దుకాణాలను ఎమ్మెల్యే సంజీవయ్య ప్రారంభించారు. వీటిని రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారికి ఇచ్చారు. దీని వల్ల పురపాలక సంఘానికి, వ్యాపారులకూ లాభమని పేర్కొన్నారు.

new shops opened in nayudupet nellore district
నాయుడుపేటలో దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవయ్య

By

Published : Jun 23, 2020, 9:45 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద కొత్తగా నిర్మించిన దుకాణాలను ఎమ్మెల్యే సంజీవయ్య ప్రారంభించారు. రోడ్డు పక్కన నేలపై వస్తువులు అమ్ముకునే వారికి 28 దుకాణాలు అప్పగించారు. దీని ద్వారా పురపాలక సంఘానికి రాబడి వస్తుందని.. వ్యాపారులకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.

ABOUT THE AUTHOR

...view details