నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెదేపాకు అత్యధిక మెజార్టీ దక్కేలా సహకరించాలని అసెంబ్లీ అభ్యర్థి పరసా రత్నం... పలువురు నేతల్ని కోరారు.
సూళ్లూరుపేట అసెంబ్లీ అభ్యర్థి పరసా రత్నం.
By
Published : Mar 19, 2019, 10:41 PM IST
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అసెంబ్లీ అభ్యర్థి పరసా రత్నం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెదేపాకు అత్యధిక మెజార్టీ అందేలా సహకరించాలనిఅభ్యర్థి పరసా రత్నం... పలువురు జిల్లా నేతల్ని కోరారు. ప్రధాన నాయకుల్ని కలిసిన ఆయన.. తన విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.నామినేషన్‌కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెదేపా నాయకులు పెసల జయప్రకాష్ ను ఆహ్వానించారు. తెదేపా అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు.