ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీనస్థితిలో నెల్లూరు ఆటోనగర్.. తిష్టవేసిన నిర్లక్ష్యం - నెల్లూరు ఆటోనగర్ పై వార్తలు

35ఏళ్లు చరిత్ర ఉన్న నెల్లూరు ఆటో నగర్ లో నిర్లక్ష్యం మాటు వేసింది. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ 15 మంది ఉపాధి పొందుతున్నా.. రోడ్లు లేవు, మురుగుకాలువలు నిండి అస్థవ్యస్థంగా మారింది.

nelore auto nagar in bad condition
ధీనస్థితిలో నెల్లూరు ఆటోనగర్

By

Published : Sep 5, 2020, 1:27 PM IST

విజయవాడ తరువాత రెండో పెద్ద ఆటోనగర్ గా నెల్లూరుకు పేరుంది. 100ఎకరాల విస్తీర్ణంలో 1984లో ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు ఆటోనగర్ లో చిన్నపరిశ్రమలను ఏర్పాటుచేశారు. సుమారు15వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఆరువేలకు పైగా చిన్నపరిశ్రమలు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 35ఏళ్ల కిందట ఏ విధంగా ఏర్పాటు అయ్యిందో నేటికి అదే విధంగా ఉంది. రోడ్లు గుంతలు. చిన్న వర్షం వస్తే తటాకాలను తలపిస్తాయి. ఆక్కడి సమస్యలను మా ప్రతినిది రాజారావు వివరిస్తారు.

దీనస్థితిలో నెల్లూరు ఆటోనగర్

ABOUT THE AUTHOR

...view details