తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నెల్లూరులో ఘన స్వాగతం లభించింది. గూడూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన లోకేశ్‌కు నగరంలోని చింతారెడ్డిపాలెం జాతీయ రహదారి వద్ద పార్టీ నేతలు స్వాగతం పలికారు. తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి, గజమాలతో సత్కరించారు. పది నిమిషాలకు పైగా జాతీయ రహదారిపై ఉన్న లోకేశ్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
నెల్లూరులో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం - nellore tdp leaders grand welcome to nara lokesh
నెల్లూరులో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గూడూరులో ఆయన ఓ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వచ్చారు.
నెల్లూరులో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం