నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. అతివేగంగా, మద్యం తాగిగానీ వాహనం నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 31వ తేది సాయంత్రం నుంచి ఉదయం వరకు విస్తృతంగా తనిఖీలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు తనతో పాటు దాదాపు మూడు వేల మంది పోలీసుల రోడ్లపైనే ఉంటారని చెప్పారు.
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'