నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తమిళనాడు-నెల్లూరు సరిహద్దులో ఉన్న తడ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎస్పీ.. డ్రోన్ కెమెరా పనితీరును పరిశీలించారు. నిత్యావసర సరకులు, అత్యవసర వాహనాలకు తప్ప ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని పునరుద్ఘాటించారు. వలస కార్మికులకు భోజన ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు.
తడ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన నెల్లూరు ఎస్పీ - tada boarder
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. నెల్లూరు జిల్లా తడ సరిహద్దు ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సేవలందించే వాహనాలు మినహా ఇతర వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని సిబ్బందికి సూచించారు.
తడ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన నెల్లూరు ఎస్పీ