నెల్లూరు జిల్లాలో పెన్నానది సృష్టించిన వరద... జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ప్రజల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కోవూరు మండలం సాలుచింతల ప్రాంతంలో ఆదివారం చిత్రీకరించిన దృశ్యాలివి..! ఉహించనిస్థాయిలో వచ్చిన వరద అనేక గ్రామాలను చుట్టుముట్టింది. ఉద్ధృతిని తగ్గించేందుకు అధికారులు పెన్నా పొర్లుకట్టకు గండి కొట్టి... తిరిగి పెన్నానదిలో వరద కలిసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా... ఇప్పటికే జనం తీవ్రంగా నష్టపోయారు.
DRONE VISUALS: పెన్నానది వరద బీభత్సం.. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు..! - పెన్నానది వరద బీభత్సం
నెల్లూరులో పెన్నానది(PENNA NADI DRONE VISUALS) సృష్టించిన వరద బీభత్సం డ్రోన్ కెమెరాలో రికార్డయింది. ఉహించని స్థాయిలో వచ్చిన వరద జలాలు పలు గ్రామాలను చుట్టుముట్టాయి. జనజీవనాన్ని స్తంభింపజేశాయి.
పెన్నానది వరద బీభత్సం.. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు..!