నెల్లూరు జిల్లాలో ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మీ హెచ్చరించారు. అనుమతుల మేరకు తీసుకుపోవాలని చెప్పారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఇసుక రీచ్లల్లో ఆన్ లైన్ విధానంలో మాత్రమే అనుమతులు ఇస్తామని వెల్లడించారు.
'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం' - sand news at nellore dst
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మీ హెచ్చరించారు. ఆన్ లైన్ విధానం ద్వారా మాత్రమే ఇసుక అమ్మకాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
nellore panchyath officer warn people to who done sand illegal transport