ఇవి కూడా చదవండి....
ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలపై ఆరా - నెల్లూరు
నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. నగరంలోని 46వ డివిజన్లో పర్యటిస్తూ...సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ