నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కడప పీఠాధిపతి హరి పుల్ల హుస్సేన్ పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్‌కు పకీర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాది రెహమాన్ కసుమూరు దర్గాను దర్శించుకుంటారు.
కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్ - gandha mahostavam
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పర్యటించారు. కుసుమూరు మస్తాన్‌వల్లి 242వ గంధ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కుసుమూరు గంధమహోత్సంలో పాల్గొన్న ఏ.ఆర్ రెహమన్