సచివాలయ సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి - naidupeta latest news
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పాఠశాల ఆవరణలోని రెండు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పని తీరు మెరుగు పరచుకోవాలని సిబ్బందికి సూచించారు.
![సచివాలయ సిబ్బందిపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి నాయుడుపేట సచివాలయాల్లో జేసీ తనీఖీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7444289-296-7444289-1591096444311.jpg)
నాయుడుపేట సచివాలయాల్లో జేసీ తనీఖీలు
నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక పాఠశాల ఆవరణలోని రెండు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తనిఖీలు చేశారు. సచివాలయం ఉద్యోగుల పనితీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయం పరిధిలోని ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా ఉద్యోగులు స్పందించాలని తెలిపారు. సిబ్బంది పని తీరు మెరుగు పరచుకోవాలని సిబ్బందికి సూచించారు.