జాతీయ వైద్య కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూనెల్లూరులో ఆస్పత్రుల బంద్ పాటించారు.నగరంలోని పొగతోట, బృందావనం ప్రాంతాల్లోని ఆస్పత్రులతోపాటు అన్నిచోట్ల వైద్యసేవలు నిలిపి వేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. ఎన్ఎంసీ బిల్లుతో వైద్యఖర్చు రెట్టింపు అవుతోందన్నారు. వైద్య కోర్సు చదవాలనుకునే విద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పారు.
ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఆస్పత్రుల బంద్ - NMC BILL
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రుల బంద్ పాటించారు.
nellore hospitals closed because of bandh