ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రీజనల్ కొవిడ్ ఆస్పత్రిగా నెల్లూరు జీజీహెచ్

నెల్లూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా భాధితులకు చికిత్స అందించేందుకు జీజీహెచ్ ఆస్పత్రిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.

nellore-ggh-as-regional-kovid-hospital
నెల్లూరు జీజీహెచ్ రీజనల్ ప్రత్యేక అధికారి

By

Published : Apr 28, 2020, 8:43 AM IST

నెల్లూరు జీజీహెచ్ రీజనల్ ప్రత్యేక అధికారి

నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రి రీజనల్ కొవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తోంది. ప్రత్యేక ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ప్రైవేటు వైద్యులు స్వచ్ఛందంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఆస్పత్రికి అనుబంధంగా నారాయణ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details