మూడు రాజధానులతోనే ప్రజలకు మేలు జరుగుతుందని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటులో మాజీముఖ్యమంత్రి చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు పెయిడ్ ఆర్టిస్ట్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
'మూడు రాజధానులతోనే ప్రజలకు మేలు జరుగుతుంది' - 3 capitala issue taja news
మూడు రాజధానుల విషయంలో మాజీముఖ్యమంత్రి చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
nellore dst sullorpeta mla comments on ex cm chandrababu naidu about 3 capitals issue