నెల్లూరు జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆత్మకూరులోని ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో కొవిడ్ -19 పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో కరోనా ప్రత్యేక ఆసుపత్రులు రెండు ఉన్నాయని కేసులు పెరుగుతున్న దృష్టా మరొకటి ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా నూతన కలెక్టర్ - taja news of nellore dst collector
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ చక్రధర్ బాబు ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

nellore dst new collector visits athmakour rdo office