నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆసుపత్రిలో 36 మంది ఔట్ సోర్సింగ్ లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. వీరిలో మహిళా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి వైరస్ సోకినట్టు తేలింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన మిగతా సిబ్బంది... విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమ సమస్యలు తీర్చేంత వరకు విధులకు వెళ్ళబోమని చెప్పారు. అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
పారిశుద్ధ్య సిబ్బందిలో ఒకరికి కరోనా.. మిగతా సిబ్బంది ఆందోళన - corona cases in nellore dst
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. మిగితా సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. అధికారులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
nellore dst athmakoor hospital sanitation staff protest due to corona positive to one their staff member
TAGGED:
corona cases in nellore dst