నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసుకు ప్రమాదం తప్పింది. నూతనంగా డీఆర్ఓగా నెల్లూరులో బాధ్యతలు చేపట్టేందుకు వస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. గేదెలను ఢీకొంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఓబులేసు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో రెండు గేదెలు మృతి చెందాయి.
నెల్లూరు డీఆర్ఓకి తప్పిన ప్రమాదం.. రెండు గేదెలు మృతి - నెల్లూరు రోడ్డు ప్రమాదాల వార్తలు
నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసుకు ప్రమాదం తప్పింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఆయన కారు అదుపుతప్పి గేదెలను ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు.
![నెల్లూరు డీఆర్ఓకి తప్పిన ప్రమాదం.. రెండు గేదెలు మృతి nellore DRO car accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10853639-231-10853639-1614767389799.jpg)
నెల్లూరు డీఆర్ఓకి తృటిలో తప్పిన ప్రమాదం