ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జేఈఈ పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ - నెల్లూరు నారాయణ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్, మెయిన్ పరీక్షా ఫలితాల్లో... నెల్లూరు జిల్లా నారాయణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారాయణ కళాశాల కో డీన్ జయకుమార్ రాయుడు అభినందించారు.

nellore district narayana institutions students good performance
జేఈఈ పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ

By

Published : Oct 5, 2020, 3:54 PM IST

జేఈఈ అడ్వాన్స్, మెయిన్ పరీక్షా ఫలితాల్లో... నెల్లూరు జిల్లా నారాయణ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. జాతీయస్థాయి ఓపెన్ కేటగిరీలో 45, 102, 116, 357, 1082, 3200, 3,700, 4300 ర్యాంకులతో పాటు వివిధ కేటగిరీల్లో నారాయణ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను నారాయణ కళాశాల కో డీన్ జయకుమార్ రాయుడు అభినందించారు. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధ విద్యా బోధనతోనే తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details