లాక్డౌన్ వల్ల భయపడాల్సిన అవసరం లేదని నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. నిత్యవసర వస్తువులు ముందుగా కొనుగోలు చేయాల్సినంత అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ఎక్కడా కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
'నిత్యవసర వస్తువుల కొరత లేకుండా చూస్తున్నాం' - nellore Jc latest Press Meet
లాక్ డౌన్ తో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. నెల్లూరు జిల్లా అధికారులు ప్రజలకు చెప్పారు.
నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ ప్రెస్మీట్