నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఏఎస్పీ ప్రయాణిస్తున్న పోలీసు వాహనం బోల్తా పడింది. పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. సకాలంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఏఎస్పీ మనోహర్ రావుతో పాటు మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఏఎస్పీని హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
నెల్లూరు క్రైమ్ ఏఎస్పీ మనోహర్ రావుకు తప్పిన ప్రమాదం - నెల్లూరు క్రైమ్ ఏఎస్పీ మనోహర్ రావుకు తప్పిన భారీ ప్రమాదం..
నెల్లూరు క్రైమ్ ఏఎస్పీ మనోహర్ రావుకు ప్రమాదం తప్పింది. ఏఎస్పీ ప్రయాణిస్తున్న పోలీసు వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఆయన గాయాలతో బయటపడ్డారు.

నెల్లూరు క్రైమ్ ఏఎస్పీ మనోహర్ రావుకు తప్పిన భారీ ప్రమాదం..