ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒప్పంద వైద్య ఉద్యోగుల నిరసన... అధికారుల హామీతో విరమణ - ఒప్పంద వైద్యఉద్యోగులు ఆందోళన

విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించడంపై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఒప్పంద ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఉన్నతాధికారులతో చర్చించి విధుల్లోకి చేర్చుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Protest cessation
అధికారుల హామీతో విరమణ

By

Published : Nov 7, 2020, 7:56 PM IST

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఒప్పంద వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళనకు అధికారులు దిగివచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించి విధుల్లోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. దాంతో ఒప్పంద వైద్య ఉద్యోగులు ఆందోళనను విరమించారు. కరోనా తీవ్రదశలో ఉండగా వారిని నియమించారు. వారిని అర్ధాంతరంగా విధుల నుంచి తప్పించటంతో ఆందోళన చేశారు.

ABOUT THE AUTHOR

...view details