కరోనా కట్టడిలో నెల్లూరు నగర యంత్రాంగం
కరోనా కట్టడిలో నెల్లూరు నగర యంత్రాంగం - నెల్లూరు జిల్లా కమిషనర్ మూర్తి ముఖాముఖి వార్తలు
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడికి నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న చర్యలను నగర కమిషనర్ మూర్తి... ఈటీవీ భారత్ ముఖాముఖిలో వివరించారు.
![కరోనా కట్టడిలో నెల్లూరు నగర యంత్రాంగం nellore commissioner face to face with etv bharat on corona measures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6653299-833-6653299-1585951156725.jpg)
కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న నెల్లూరు జిల్లా యంత్రాంగం
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ పరిస్థితుల్లో నగరపాలక సంస్థలో పనిచేసే సిబ్బంది చక్కటి పనితీరును కనబరుస్తున్నారు. నెల రోజులుగా నగరాన్ని పూర్తిగా శుద్ధి చేశారు. అందరు ఇళ్లల్లోనే ఉండి కరోనాను నివారించాలని నగర కమిషనర్ మూర్తి కోరారు.