ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు బదిలీ - nellore collector transfer

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబును బదిలీ చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఏపీ ట్రాన్స్ కో జేఎండీగా ఉన్న కేవీఎన్ చక్రధరబాబును నెల్లూరు కలెక్టర్​గా నియమిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాలు ఇచ్చారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు బదిలీ
నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు బదిలీ

By

Published : Jul 16, 2020, 8:02 AM IST

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎంవీ.శేషగిరి బాబును ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయనను ఆదేశించింది. ఏపీ ట్రాన్స్ కో జేఎండీగా ఉన్న కె.వీ.ఎన్ చక్రదరబాబును నెల్లూరు కలెక్టర్​గా నియమిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు. వీరి బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details