కరోనా నిరోధంపై కలెక్టర్ శేషగిరిరావు సమీక్ష - నెల్లూరులో కరోనా వైరస్
కరోనా వైరస్ నిరోధంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో వైద్యులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ శేషగిరిబాబు, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ పై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.
కరోనా నిరోధంపై కలెక్టర్ శేషగిరిరావు సమీక్ష