అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు... నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుధా. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికి... నగదు చెల్లిస్తామని హామీఇచ్చారు. నెల్లూరు జిల్లాలో 24,389 మంది దరఖాస్తు చేసుకుంటే... 4 వేల మందికి మినహా... మిగతా వారందరికి నగదు డిపాజిట్ చేశామని తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా కొందరికి డిపాజిట్ కాలేదని... డిసెంబర్ 15లోగా సమస్యను పరిష్కరించి అందరికీ చెల్లించేలా చూస్తామన్నారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు ఆందోళన అక్కర్లేదు' - nellore judge p.j.sudha speaks on agrigold victims
అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని... నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.జే.సుధా భరోసా ఇచ్చారు. సాంకేతిక సమస్య కారణంగా... కొందరికి నగదు డిపాజిట్ కాలేదని, డిసెంబర్ 15లోగా సమస్యను పరిష్కరించి అందరికి చెల్లింపులు చేసేలా చూస్తామన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందొద్దన్న న్యాయమూర్తి సుధా