ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లావాసులకు కూరగాయల కొరత లేకుండా చూస్తాం' - నెల్లూరు నేటి వార్తలు

నెల్లూరు జిల్లావాసులకు కూరగాయలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా వ్యవసాయ కమిటీ ఛైర్మన్ తెలిపారు.

nellore agriculture market committee chairman saying on vegetables stock in district
నెల్లూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్

By

Published : May 4, 2020, 10:05 PM IST

నెల్లూరు జిల్లాలో కూరగాయల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏసునాయుడు తెలిపారు. ప్రతిరోజు వ్యవసాయ, ఉద్యాన అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంఘాల ద్వారా జనతా రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details