ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిగా నెలవల సుబ్రహ్మణ్యం - sullurpet constituency tdp incharge news

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిగా నెలవల సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అతన్ని అభినందించారు.

nelavala subramanyam
సూళ్లూరుపేట తెదేపా ఇంఛార్జిగా నియమితులైన నెలవల సుబ్రహ్మణ్యం

By

Published : Nov 10, 2020, 2:15 PM IST

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెదేపా ఇంఛార్జిగా నెలవల సుబ్రహ్మణ్యంను నియమించారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ఆయన్ని అభినందించారు. చంద్రబాబు తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపతం చేయటం తన ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయపరుస్తూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి నేటికీ కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క పని కూడా జరగలేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details