ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి నారాయణకు మాతృ వియోగం - ex minister p. naryana news in telugu

నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సుబ్బమ్మ మృతి చెందగా.. ఆమెకు నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహించారు.

Narayana Educational Institutions head and ex minister p. naryana mother died in nellore
Narayana Educational Institutions head and ex minister p. naryana mother died in nellore

By

Published : Apr 23, 2020, 8:16 PM IST

నారాయణ విద్యా సంస్థల అధినేత తల్లి సుబ్బమ్మ

తెదేపా నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ తల్లి సుబ్బమ్మ మరణించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు కాగా.. కొన్ని రోజులుగా సుబ్బమ్మ అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మృతి చెందారు. సుబ్బమ్మ అంత్యక్రియలు నెల్లూరులో పూర్తయ్యాయి. నారాయణ కుటుంబానికి రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details