నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతుంది. చెజర్ల మండలంలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు టికెపాడు వద్ద నల్లవాగు పోంగి ప్రవహిస్తోంది.
పొంగి ప్రవహిస్తున్న నల్లవాగు.. రహదారికి అడ్డుగా ముళ్లకంపలు - నెల్లూరు జిల్లాలో నల్లవాగు తాజా వార్తలు
గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో నల్లవాగు పొంగి ప్రవహిస్తుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేసేందుకు రహదారికి అడ్డంగా అధికారులు ముళ్ళకంపలు వేశారు.
రహదారికి అడ్డుగా ముళ్లకంపలు వేసిన అధికారులు
ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. రహదారికి అడ్డంగా అధికారులు ముళ్ళకంపను వేశారు.
ఇవీ చూడండి...