ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముత్తుకూరులో మహిళ బావిలో దూకి ఆత్మహత్య - బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అచ్చమ్మ

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ముత్తుకూరు గ్రామంలో కనుమూరి అచ్చమ్మ అనే వృద్ధురాలు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ముత్తుకూరు గ్రామంలో..మహిళ బావిలో దూకి ఆత్మహత్య

By

Published : Sep 16, 2019, 4:20 PM IST

ముత్తుకూరు గ్రామంలో..మహిళ బావిలో దూకి ఆత్మహత్య

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ముత్తుకూరు గ్రామంలో కనుమూరి అచ్చమ్మ అనే వృద్ధురాలు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అచ్చమ్మకి ఏడుగురు సంతానం అందులో నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అచ్చమ్మ భర్త చనిపోవటంతో మతిస్థిమితం లేక ఆరోగ్యం బాగోలేదని చెబుతు ఉండేది. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి కనిపించక పోవటంతో కూతురు దగ్గరకు వెళ్లిందని కొడుకులు అనుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు తన పొలాల వద్దకు వెళ్లేసరికి అక్కడ దుర్వాసన వస్తుండటంతో బావి వద్దకు చేరుకుని పరిశీలించగా మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details