నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో దారుణం జరిగింది. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తి నిద్రలో ఉండగా.. ఓ దుండగుడు గొడ్డలితో నరికి చంపాడు. మద్యం విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణమై ఉంటుందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మద్యం విషయంలో వివాదం.. వ్యక్తి దారుణ హత్య! - వ్యక్తి హత్య
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తోట వెంకట నర్సయ్య అనే వ్యక్తిని.. గుర్తు తెలియని దుండుగుడు కిరాతకంగా నరికి చంపాడు. మద్యం విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు.
![మద్యం విషయంలో వివాదం.. వ్యక్తి దారుణ హత్య! మద్యం విషయంలో వివాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10807988-861-10807988-1614480358975.jpg)
మద్యం విషయంలో వివాదం