MURDER ATTEMPT: యువకుడిపై కత్తితో దాడి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి - క్రైమ్ వార్తలు

ATTACK WITH KNIFE
13:16 September 11
ATTACK WITH KNIFE
నెల్లూరు జిల్లా గూడూరు ఇందిరానగర్ ప్రాంతంలో యువకుడిపై హత్యాయత్నం కలకలం రేపింది. తేజ అనే యువకుడిపై.. దుర్గ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తేజకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 11, 2021, 6:10 PM IST