తిరుపతి ఉప ఎన్నికలో భాజపా అభ్యర్ధి రత్నప్రభ గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ పని చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ భవనం వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడారు. భాజపా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు.
భాజపా అభ్యర్థి విజయానికి కృషి చేస్తాం: ఎమ్మార్పీఎస్ - naiduprta latest news
భాజపా అభ్యర్థి రత్నప్రభ గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ పని చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య చెప్పారు. ఆమెను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఎమ్మార్పీాఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య తాజా వార్తలు