నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. తమ తోటి అధికారి సరళ ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన చర్యలకు నిరసనగా వీరు ఆందోళనకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేపైప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో ఎంపీడీవో సిబ్బంది ఆందోళన - నెల్లూరులో ఎంపీడీవో సిబ్బంది ఆందోళన
వెంకటాచలం గ్రూప్-1 మహిళ అధికారి ఇంటిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి దాడిని నిరసిస్తూ ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నల్లబాడ్జీలు ధరించి ఆందోళన చేశారు.

నెల్లూరులో ఎంపీడీవో సిబ్బంది ఆందోళన