తన కుమారుడు పోలీసుల అదుపులో ఉండటం తట్టుకోలేక... ఆ తల్లి సూపర్ వాస్మయిల్ ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. గమనించిన బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న కారణంగా యువకుడిపై కేసు నమోదు చేస్తుంటే... తమను బెదిరించేందుకే యువకుడి తల్లి ఈ విధంగా చేసిందని పోలీసులు చెప్పారు.
కొడుకును పోలీసులు కొట్టారని... తల్లి ఆత్మహత్యాయత్నం - lady attempt to suicide in udayagiri police station
తన కుమారుడు మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడంటూ... పోలీసులు కొట్టారని ఆరోపిస్తూ... ఓ మహిళ పోలీస్స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కుమారుడిని పోలీసులు కొట్టారని తల్లి ఆత్మహత్యాయత్నం
ఇదీ చదవండి :దేపూరు వద్ద ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ