ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇలాంటి వైఖరిని నేను ఇప్పటివరకూ చూడలేదు: ఎమ్మెల్యే నల్లపురెడ్డి - నెల్లూరులో వైకాపాలో చేరికలు

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో... పలువురు తెదేపా నాయకులు వైకాపాలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.. ఎస్ఈసీ తీరును తప్పుబట్టారు.

mla
వైకాపా గూటికి పలువురు తెదేపా నాయకులు

By

Published : Feb 7, 2021, 8:07 PM IST

నెల్లూరులోని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్ద పలువురు తేదేపా నేతలు వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే.. ఎస్ఈసీ తీరును తప్పుబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. రాజకీయ నాయకుడిలా జిల్లాలో పర్యటిస్తూ సమీక్షలు జరపడం తాను ఇప్పటివరకు చూడలేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details